శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి భారీగా వరద నీరు

నిజామాబాద్‌  ముచ్చట్లు:

 

ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టులోకి 20,402 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిన నీటిమట్టం 1091 అడుగుకాగా, ప్రస్తుతం 1072.20 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు. జలాశయంలో ప్రస్తుతం 33.550 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Heavy flood water into Sriramsagar‌ reservoir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *