కర్నూలులో భారీగా బంగారం పట్టివేత

కర్నూలు ముచ్చట్లు :

 

 

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. మహావీర్ జైన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వీటిని వాహనంలో తీసుకెళ్తుండగా పంచలింగాల చెక్ పోస్ట్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారు ఐదు కేజీల వరకు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటి విలువ మార్కెట్ లో రూ. 2.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారు తరలింపునకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, బిల్లులు లేకపోవడం వల్లే వీటినీ సీజ్ చేసినట్లు తాలూకా సిఐ వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Heavy gold confiscation in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *