ఏపీకి భారీ వర్ష సూచన

Heavy rain forecast for AP

Heavy rain forecast for AP

Date:07/10/2018

విశాఖ ముచ్చట్లు:

నైరుతి ఉపసంహరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. శనివారం కోస్తాలోని మచిలీపట్టణం, రాయలసీమ లోని కర్నూలు నుంచి నిష్క్రమించాయి. సోమవారం నాటికి దక్షిణాది నుంచి నైరుతి పూర్తిగా వైదొలగి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో ఆవరించిన ఆవర్తనంతో సోమవారం దక్షిణ, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడనుంది. మూడు రోజుల్లో ఇది బలపడి వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా,ఒడిశా తీరం దిశగా పయనించనుంది. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మునిసిపల్ కార్మికుల నిరసన

Tags:Heavy rain forecast for AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed