Natyam ad

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షా సూచన  

అమరావతి ముచ్చట్లు:

ఈ నెల 25, 26 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు.ఐదు రోజుల పాటు  తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనరాయలసీమ, కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు.తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతి భారీ వర్షాలు.

 

Post Midle

Tags: Heavy rain forecast for Telugu states

Post Midle