తిరుమలలో భారీ వర్షం

Date:26/11/2020

తిరుమల  ముచ్చట్లు:

తిరుమలలో వేకువజాము నుంచి వర్షం కుస్తోంది. నివర్ తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడి వర్షం పడుతోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వర్షం కారణంగా ఆలయం నుంచి గదులకు చేరుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో తితిదే యంత్రాంగం అప్రమత్తమైంది. కనుమదారుల్లో భక్తులకు సూచనలు చేయడంతో పాటు.. కొండ చరియలు పడే ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ విభాగం అప్రమత్తమైంది.

వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు

Tags: Heavy rain in Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *