తిరుపతిలో భారీ వర్షం

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. 4 గంటల నుంచే ఆకాశం మేఘావృత మై 5.45 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. దాదాపు గంటపాటు ఆగకుండా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎండతో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడింది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Heavy rain in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *