భారీ వర్షాలు.. రోడ్డుపైకి వచ్చిన మొసలి

మహారాష్ట్ర ముచ్చట్లు:

 

మహారాష్ట్రలోని తీర ప్రాంతమైన రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గత రాత్రి చిలాపున్ ప్రాంతంలో భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది. వాహనాల మధ్య నిర్భయంగా సంచరించింది. దానిని చూసి అటుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు ఆందోళన చెందారు. దీనిని కారులో కూర్చున్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. మొసళ్లు ఎక్కువగా ఉండే శివ నది నుంచి అది రోడ్డుపైకి వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

 

Tags: Heavy rains.. Crocodile came on the road

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *