మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావంతో కడప జిల్లాలో భారీ వర్షాలు

కడప ముచ్చట్లు:

కడప నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.  ఆర్టీసీ బస్టాండ్, కృష్ణా సర్కిల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మృత్యుంజయ కుంట, అప్సర థియేటర్ రోడ్డు, ఆర్టీసీ రీజినల్ కార్యాలయం రోడ్ తదితరు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
అన్నమయ్య జిల్లాలోని రాజంపేట   , కోడూరు,  రాయచోటి ప్రాంతాల్లో ఉద్యానవన పంటలకు భారీ నష్టం.  కడప, బద్వేలు, రాజంపేట, కోడూరు, పులివెందుల మైదుకూరు తదిత ప్రాంతాల్లోవర్షాలు  కురుస్తున్నాయి.

Post Midle

Tags: Heavy rains in Kadapa district under the influence of Cyclone Michong

Post Midle