కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు

విజయవాడ ముచ్చట్లు :

 

కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద పట్టిసీమ వరద నీరు కృష్ణా నదికి చేరింది. దీంతో నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగిపొర్లడంతో నందిగామ, వీరులపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Heavy rains in Krishna district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *