Natyam ad

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు..

తెలంగాణ ముచ్చట్లు:

 

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు మొదలవనున్నాయి.రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.ఇక ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి.ఇవాళ రాత్రి, రేపు తెల్లవారు జామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి.మే 1, 2 తేదీలలో ఎక్కువ చోట్ల భారీ ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది.

 

Tags: Heavy rains in Telangana AP for 3 days from today..