ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

విశాఖపట్నం ముచ్చట్లు :

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈశాన్య బిహార్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా దక్షిణ ఒడిసా వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రమంతా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. 6న రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 7న రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Heavy rains in Uttaranchal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *