ముంబైలో భారీ వర్షాలు-11 మంది మృతి

ముంబై ముచ్చట్లు :

 

భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం ధాటికి ఇప్పటికే పలు పాత భవనాలు కూలిపోయాయి. 11 మంది మృత్యువాతపడ్డారు. ప్రజా రవాణా కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Heavy rains kill 11 in Mumbai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *