Natyam ad

నేడు భారీ వర్షాలు

అమరావతి  ముచ్చట్లు:

నేడు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కృష్ణా, కోనసీమ, ప్రకాశం, అనకాపల్లి, ఏలూరు, ఉభయగోదావరి, కాకినాడ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

 

Post Midle

Tags: Heavy rains today

Post Midle

Leave A Reply

Your email address will not be published.