భారీగా ఎర్రచందనం స్వాదీనం

కడప ముచ్చట్లు:

 

ఎర్రగుంట్ల మండలం పోట్లదుత్తి వద్ద భారీగా ఎర్రచందనం స్వాదీనం.కొత్తగా ఏర్పాటైన జగనన్న కాలనీలో ఐచర్ వాహనంలో లోడ్ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు లారీ తరలింపు.దాదాపు 158 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు సమాచారం.అసలు అక్కడ అంత ఎర్రచందనం దుంగలు స్టాక్ ఉండటంపై పోలీసుల ఆరా.

 

 

Tags:Heavy red sandalwood possession

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *