భారీగా ట్రాఫిక్ జామ్

నల్లగొండ ముచ్చట్లు:
 
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా వాహనాలు జాతీయ రహదారిపై అక్కడక్కడ ఆగిపోవడం, వర్షం తగ్గడంతో అన్ని వాహనాలు ఒకేసారి బయల్దేరాయి. ఒక్కసారిగా అన్ని వాహనాలు రోడ్డుపైకి రావడంతో విజయవాడ లైఫ్ వాహనాలు బారులు తీరాయి.  చిట్యాల నుండి పెద్దకాపర్తి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర భారీగా కార్లు, బైకులు వెళ్తుండటంతో వాహనాలు  నెమ్మదిగా కదులుతున్నాయి. పండగ కావడం,  స్వస్థలాలకు పట్టణవాసులు బయల్దేరడంతో వర్షం వారి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: Heavy traffic jam

Natyam ad