అమర్నాథ్ యాత్రికుల కోసం జూన్ 1 నుంచి హెలికాప్టర్ బుకింగ్

అమర్నాథ్ ముచ్చట్లు:

అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1న ప్రారంభంకానున్నాయి.ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది.అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్సైట్లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేయనుంది.కాగా యాత్రికుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచే ప్రారంభమయ్యాయి.

 

Tags: Helicopter booking for Amarnath pilgrims from June 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *