రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్ కు గాయాలు.
హైదరాబాద్ ముచ్చట్లు:
ఫిల్మ్ నగర్ వద్ద హీరో శర్వానంద్ కారు ప్రమాదంకు గురైంది.ఈ ఘటనలో శర్వానంద్ కు స్వల్ప గాయాలు కావడం జరిగింది.శర్వానంద్ రేంజ్ రోవర్ కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Tags; Hero Sharwanand injured in a road accident.
