వాట్స్ అండ్ వోల్ట్స్” కంపెనీలో భాగస్వామి గా హీరో విజయ్ దేవరకొండ

Date:30/10/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవైేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్  వెహికిల్ సమిట్ లో ఈ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను నగరవాసులు .

వకీల్ సాబ్ షూటింగ్ కోసం ప్రిపేర్

Tags: Hero Vijay Devarakonda as a partner in “Watts and Volts” company

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *