Natyam ad

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

అమరావతి ముచ్చట్లు:

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ? టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జనసేన తరఫున నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి రోజాకు పోటీగా అనుష్కను రంగంలోకి దింపాలని జనసేన ప్లాన్ చేస్తుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

Post Midle

Tags; Heroine Anushka as MLA.. Competition from that party?

Post Midle