సీఎం జగన్ ఇంటి వద్ద హై అలెర్ట్

అమరావతి ముచ్చట్లు :

 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద పోలీస్ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. నేటితో రాజధాని రైతుల ఉద్యమం 550 వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్ట డిస్తారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్యాంప్ కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రైతులు ర్యాలీలు, నిరసనలకు అనుమతి నిరాకరించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: High alert at CM Jagan’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *