ఎండీ వాసుదేవ రెడ్డి కి ముందస్తు బెయిల్ ను తిరస్కరించిన హైకోర్ట్

అమరావతి ముచ్చట్లు:

ఏపీ బెవేరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కి ముందస్తు బెయిల్ ను తిరస్కరించిన హైకోర్ట్ కేసు విచారణ ను ఈ నెల 18 వ తేదీ కి వాయిదా.ఇప్పటికే వాసుదేవరెడ్డి ఇంటిలో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించిన సిఐడి.వాసుదేవ్ రెడ్డి పై కేసు నమోదు చేసిన సీఐడీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన వాసుదేవ రెడ్డి.

 

 

 

Tags:High Court denied anticipatory bail to MD Vasudeva Reddy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *