రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్న హైకోర్టు.ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశం.భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి: హైకోర్టు.కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న హైకోర్టు.కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడి.పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ.ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్న హైకోర్టు.కొవిడ్ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్ విచారణలు జరపనున్న హైకోర్టు.తదుపరి విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసిన హైకోర్టు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: High Court hearing on corona conditions in the state ..