హెల్మెట్లపై హైకోర్టు సీరియస్

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు ➖ హెల్మెట్ల తప్పనిసరి.ట్రాఫిక్ పోలీసులు , వెహికల్ చెకింగ్ అధికారులు ..బాడీ కెమెరాస్ ధరించాలి. ➖హై కోర్టు.హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశం.➖హైకోర్ట్.మోటర్ వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ.. అత్యధిక సర్చ్యులేషన్ గల ప్రాంతీయ, జాతీయ పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలి. ➖హైకోర్టు.

 

 

 

Tags:High Court is serious about helmets

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *