తెలుగులో దావాలు దాఖలు చేస్తున్న పుంగనూరు న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌కు హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు అభినందనలు ….

High court judge, Ramalingeswara Rao, congratulates P.N.S Prakash advocate P.N.S Prakash who filed suits in Telugu.

High court judge, Ramalingeswara Rao, congratulates P.N.S Prakash advocate P.N.S Prakash who filed suits in Telugu.

Pns Prakash

Date:18/02/2018

విజయవాడ ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ తెలుగుబాషలో దావాలు దాఖలు చేస్తున్న విషయంపై హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు, జిల్లా జడ్జి లక్ష్మణరావు, జాతీయ న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రాజేందప్రసాద్‌, బెజవాడ న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు క్రిష్ణమూర్తి కలసి అభినందించారు. విజయవాడలో జరిగిన సదస్సులో న్యాయవాది ప్రకాష్‌తో హైకోర్టు జడ్జి మాట్లాడుతూ తెలుగుబాషను ఇదే విధంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో ఉధ్యమ కమిటి ప్రతినిధులు సామల రమేష్‌, హనుమారెడ్డి, పుంగనూరు న్యాయవాది కె.వి. ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags: High court judge, Ramalingeswara Rao, congratulates P.N.S Prakash advocate P.N.S Prakash who filed suits in Telugu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *