Natyam ad

పులివర్తి నానికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం

అమరావతి  ముచ్చట్లు:

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1+1 భద్రత.పులివర్తి నానికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం.పులివర్తి నాని కుటుంబ సభ్యులకూ భద్రత కల్పించాలని ఆదేశం.జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా సెక్యూరిటీ ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని.నాని తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉమేష్ చంద్ర.గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2+2 సెక్యూరిటీ ఇచ్చి తర్వాత తొలగించారని కోర్టుకు తెలిపిన న్యాయవాది ఉమేష్ చంద్ర.భద్రత కల్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపిన న్యాయవాది ఉమేష్ చంద్ర.పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని ప్రశ్నించిన హైకోర్టు.ఇవాళ్టి నుంచి పులివర్తి నాని సహా ఆయన కుటుంబ సభ్యులకు 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.

 

Post Midle

Tags:High Court order to provide security to Pulivarthi

Post Midle