Natyam ad

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

– నేడు న్యాయవాదులు విధులు బహిష్కరణ

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ పట్టణ న్యాయవాదులు మంగళవారం మూడు కోర్టుల విధులను బహిష్కరించనున్నారు. సోమవారం అధ్యక్ష, కార్యదర్శులు విజయకుమార్‌, శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సమంజసమని ఇందుకు మద్దతుగా విధులు బహిష్కరిస్తున్నామన్నారు. దీనిపై తక్షణం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

 

Tags: High Court should be established in Rayalaseema

Post Midle