Natyam ad

ఉద్యమకారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు

అమరావతి ముచ్చట్లు:

1969 తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్త సత్యనారాయణ తెలిపారు. ఉద్యమకారులకు పింఛను, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. జిల్లాలో 150 మందికిపైగా ఉద్యమకారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యమకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

Post Midle

Tags: High Court verdict in favor of activists

Post Midle