High-level review of the CM pics camp office

సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష

Date:04/05/2020

అమరావతిముచ్చట్లు:

కొవిడ్ 19ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈరోజ  ఉదయ 11:30 గంటలకు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.డిప్యూటీ సీఎం, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యా శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.మధ్యాహ్నం 3.30 గంటలకు సీపీఎస్ విధానంపై సీఎం జగన్ నేతృత్వంలో సమావేశం జరుగనుంది.

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న భారీ తుఫాన్

Tags: High-level review of the CM pics camp office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *