హై టెక్ వ్యభిచారం ముఠా అరెస్ట్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్డులోని పార్క్ హోటల్లో హైటెక్ వ్యభిచారంలో నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఏడుగురు యువతులను, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: High tech prostitution gang arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *