పంట మార్పిడి తోనే అధిక లాభాలు -పొలంబడి పై శిక్షణా కార్యక్రమం

వ్యవసాయ అధికారి శేషాద్రి రావు


కౌతాళం ముచ్చట్లు:


ప్రతి సం వేసిన పంట వేయకుండా పంట మార్పిడి చేస్తేనే పంటలో అధిక లాభాలు, అధిక దిగుబడులు వస్తాయని
కౌతాళం మండలంలోని గ్రామ   వ్యవసాయ  సహాయకులకు అధికారులు శేషాద్రి రావు  వైయస్సార్  పొలంబడి కార్యక్రమంపై ఏరిగేరి  గ్రామమునందు మంగళవారం  శిక్షణా కార్యక్రమం పేర్కొన్నారు.ఈ కార్యక్రమము నందు వైయస్సార్ పొలం బడి యొక్క ముఖ్య  ఉదేయాలు  మరియు పొలంబడి యొక్క విధి విధానాలు  వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమము ప్రతి  23  రైతు భరోసా కేంద్రం  నందు ప్రతి వారం  నిర్వహించడం జరుగుతుంది..  ఈ కార్యక్రమం ద్వారా  రైతులు   తమ వేసే పంటలు నందు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మరియు  ఎరువుల యాజమాన్యం  మరియు  తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి పొందడం  గురించి  గ్రామ పరిధిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శేషాద్రి రావ్, మరియు సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు హాజరయ్యారు.

 

Tags: Higher profits with crop rotation – Training program on Polambadi

Leave A Reply

Your email address will not be published.