హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి.దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలిచ్చాయి.లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది.

 

 

 

Tags:HIV has been injected

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *