పుంగనూరులో హోలీ పండుగ వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
హోలీ పండుగను పురస్కరించుకుని బుధవారం సుగాలిమిట్ట గ్రామంలో గిరిజనులు రంగులు చల్లుకుని హోలీ నిర్వహించారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన సేట్‌లు రంగులు చల్లుకుని హోలీ పండుగను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జానపద పాటలతో డిజె డ్యాన్స్లు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేణు, రవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags; Holi festival celebrations in Punganur
