ఆదోనిలో దొంగల హల్ చల్

Date:28/05/2019

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా అదోని లో వరుస దొంగతనాలు. దొంగల హల్ చల్ చేస్తున్నారు.  పట్టుకోండని పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు తాసాగా మంగళవారం  తెల్లవారు జామున పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కల్లుబావి లో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనాలు చేసారు. 12 తులాల బంగారం, లక్షా  30 వేల నగదు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బస్సు, లారీ ఢీ…బాలిక మృతి

Tags: Hollow thieves in Adoni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *