Natyam ad

అనుమానాస్పద స్థితిలో హోం గార్డు మృతి

నెల్లూరు ముచ్చట్లు:
 
నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న మురికి కాలువ లో హోం గార్డు మృతదేహం లభ్యమైంది. నెల్లూరు 2వ టౌన్ లో పని చేసే వెంకటయ్య అనే హోం గార్డు గా గుర్తించారు. మురికి కాలువ లో మృతదేహం
పడి ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన హోం గార్డు వెంకటయ్య మృతదేహం పై తల శరిరం పై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా
లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Home guard killed under suspicious circumstances