Home Minister Goacoti Sukritha, who opened the District Fire Office in Kakinada.

కాకినాడ లో డిస్ట్రిక్ ఫైర్ ఆఫీస్ ను ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత.

Date:22/05/2020

కాకినాడ ముచ్చట్లు:

కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రులు పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ వంగా గీత, మేయర్ సుంకర పావని పాల్గొన్నారు.ఫైర్ ఆఫీస్ లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, డిజాస్టర్ & ఫైర్ డిజి అనురాధ, జిల్లా ఎస్పీ అద్నాన్ నాయుమ్ అస్మి లు పాల్గొన్నారు.

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది..

Tags: Home Minister Goacoti Sukritha, who opened the District Fire Office in Kakinada.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *