మంత్రి అవంతితో హోం మంత్రి భేటీ

Date:30/10/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

విశాఖపట్నం పర్యటనలో భాగంగా పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస రావు ను హోంమంత్రి మేకతోటి సుచరిత కలిశారు. విశాఖపట్నం చినవాల్తేరు లోని అవంతి శ్రీనివాసరావు ఇంటికి చేరుకున్న హోంమంత్రి సుచరిత కి ఘనస్వాగతం పలికారు. హోంమంత్రి సుచరిత, ఆమె భర్త ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ లను మంత్రి అవంతి శ్రీనివాసరావు శాలువతో సన్మానించారు. విశాఖపట్నం స్థానిక పరిస్థితులు, రాజకీయ అంశాల గురించి ఇద్దరు మంత్రులు మాట్లాడుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో హోంమంత్రి సుచరిత ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అవంతి శ్రీనివాసరావు అభినందించారు.

కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

Tags: Home Minister meets Minister Avanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *