Date:17/01/2021
సి.కె.దీన్నే ముచ్చట్లు:
👉నగరంలోని చెమ్ముమియాపేటకు చెందిన హోంగార్డు (35) సూర్యనారాయనమ్మ (సూరి) సి.కె.దీన్నే మండలంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తోంది..
👉బలిజ కులస్తురాలు. ఈమె మస్తాన్ అనే ఎస్.టి. కులస్తున్ని వివాహం..
ముగ్గురు ఆడపిల్లలు. 12 ఏళ్ళు, 11 ఏళ్ళు, 8 ఏళ్ళు.
👉ఈమె డిపార్ట్మెంట్ లో ఇంచార్జి ఖాజావల్లి, ఆర్ ఐ సోమశేఖర్ నాయక్ వేధింపులు భరించలేక గతంలో సికే.దీన్నే ఎస్.ఐ. రాజేశ్వర్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చింది.
👉 దీంతో నాపైనే కంప్లైంట్ ఇస్తావా అని ఇంచార్జి ఖాజావల్లి ఆర్ఐ ఇంకా వేధించడంతో తట్టుకోలేక హోంగార్డు ఈరోజు మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆమె సోదరి తెలిపి తెలిపింది. ఆమె కొలుకోవడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని సమాచారం.
కొవిడ్ వ్యాక్సిన్ నిరంతరం కొనసాగే ప్రక్రియ: మంత్రి ఈటల
Tags: Homeguard commits suicide by swallowing sleeping pills.