కరోనా కు త్వరలో హోమియో మందు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కరోనా కు త్వరలో హోమియో మందు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ మనోజ్ కొరియన్ బృందం కొత్తగా హోమియో మందు తయారుచేసింది. దీనికి సంబంధించిన నివేదికను ఎయిమ్స్ కు పంపించింది. అక్కడి నుంచి అనుమతులు రాగానే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు డాక్టర్ మనోజ్ తెలిపారు. ట్రైల్స్ విజయవంతం అయితే త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Homeopathic medicine soon for Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *