Honor for sanitation workers

పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన0

Date:09/05/2020

చౌడేపల్లి ముచ్చట్లు:

చౌడేపల్లి మండల పంచాయతీ ఆఫీస్ నందు మాన్యశ్రీ మందక్రిష్ణ ఆదేశలమేరకు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వీరికి కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగాధరం మాట్లాడుతూ దళిత వర్గాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను చిన్నచూపు చూడటం తగదన్నారు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మణిక్యం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నామని వీరికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు చిట్టిబాబు మాట్లాడుతూ కరోనా వలన లాక్ డౌన్ విదించడంతో దళిత వర్గలకు చెందిన ప్రజలు తీవ్రాంగనష్ట పోయరని వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నరు MRPS జిల్లా నాయకులు నరసింహలు మాట్లాతు మంక్రిష్ణ నాయకత్వం లో పారిశుద్దకార్మీకులకు అండగా నిలవడానికిMRPS శ్రేనులు ముందుంటాము అని వీరికి న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా ఇచ్చాడు . పారిశుద్ధ్య కార్మికులకు చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ కొత్తకోట సుధాకర్ ఓబులేషు బాలాజీ మాదిగ పలగాలపల్ల గుర్రప్ప  పాల్గొన్నారు.

కరోనా మహమ్మరితో తస్మాత్ జాగ్రత్త

Tags: Honor for sanitation workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *