Natyam ad

విశాఖలో పరువు హత్య

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురినే కడతేర్చాడు కసాయి తండ్రి. విశాఖ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రెల్లి వీధి లో పరువు హత్య జరిగింది. వర ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు  లిఖిత శ్రీ తన మాట వినకుండా ఒక అబ్బాయి తో ప్రేమలో పడింది అనే కోపం తో హత్య చేశాడు. ఆ పై మృత దేహం ప్రక్కనే నిలబడి సెల్ఫి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనంతరము పోలీస్ స్టేషన్ లో   లొంగి పోయాడు.   ప్రస్తుతము ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కూతురు ని అల్లార ముద్దు గా పెంచానని, చదువు కి, క్రీడలు కి కావలసిన డబ్బు లు ఖర్చు చేసి చాలా గారాబంగా పెంచుతున్నట్లు తెలిపాడు.తన మాట వినకుండా ఒక అబ్బాయి తో ప్రేమలో పడటం తనకు నచ్చక హత్య చేశానని వివరించాడు.

 

Tags: Honor killing in Visakhapatnam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.