సబ్‌ రిజిస్టార్‌కు సన్మానం

Honor the sub-registrar

Honor the sub-registrar

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నూతన సబ్‌రిజిస్టార్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన జి.వెంకటసుబ్బయ్యకు శుక్రవారం ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. దస్తావేజులేఖరుల సంఘ అధ్యక్షుడు రామ్మూర్తి ఆధ్వర్యంలో దస్తావేజులేఖరులు సబ్‌రిజిస్టార్‌కు శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సబ్‌ రిజిస్టార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు సకాలంలో సేవలు అందించి, సమస్యలు లేకుండ చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖరులు త్యాగరాజు, సుబ్రమణ్యంబాబు, జగదీశ్వరరావు, గిరిధర్‌, మునిరాజాచారి, ఖలిల్‌తో పాటు ఉద్యోగులు ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

13న న్యాయవిజ్ఞాన సదస్సు

Tags; Honor the sub-registrar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *