హైదరాబాదు ముచ్చట్లు :
పుంగనూరు కు చెందిన ఐదు మంది కవులకు తెలంగాణ రాష్ట్రం లో ఘన సన్మానం జరిగింది. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో సినీ కవి బొక్కి కృష్ణ, రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరం శంకర్, డాక్టర్ మంగళం ముఖిపాటి, అనువాద కవి అబ్దుల్ రషీద్ సమ్మత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు జరిగాయి పుంగనూరుకు చెందిన రచయిత సాల్వ సతీష్ కుమార్ రాజుతో పాటు కవులు హసీనా బేగం’ గాయత్రి’, రహత్ జాన్, వహీదా రహిమాన్ లు కలసి.
రాసినందుకు గుర్తించి అవార్డులు అందజేశారు. అలాగే వారిని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు అవార్డులందుకున్న కవులను ప్రశంసించారు.

Tags:Honor to Punganur poet Salva Satish.
