సౌత్‌- ఇండియా కరాటేలో ప్రతిభ కనబరచిన జీనత్‌కు సన్మానం

Honor to the genius of South India India karate

Honor to the genius of South India India karate

Date:09/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఎస్‌.జీనత్‌అబ్జా సౌత్‌ఇండియా కరాటే పోటీలలో విజయం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఆబాలికను సన్మానించి, అభినందించారు. బెంగళూరులో జరిగిన పోటీలలో జీనత్‌అబ్జా కుమితే, కటా విభాగాలలో ప్రథమస్థానంలో నిలిచి సిల్వర్‌మెడల్స్ రెండు సాధించి , ట్రోఫి అందుకుంది. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పుంగనూరు నుంచి వెళ్లిన చిన్నారులు కరాటేలో సౌత్‌ఇండియా పోటీలలో విజయం సాధించడం జిల్లా ప్రజలకే ఆదర్శమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కరాటే అధ్యక్షుడు రామచంద్ర, మాస్టర్లు సదాశివ, సునీల్‌, మంజునాథ్‌, రెడ్డిమహేష్‌ పాల్గొన్నారు.

సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు డిజిటల్‌ శిక్షణ

Tags: Honor to the genius of South India India karate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *