డిప్యూటీ సిఎం అంజాద్ భాష కు ఘనంగా సన్మానం
-వైసిపి నాయకులు తుపాకుల రమణ
కడప ముచ్చట్లు:

కడప నగరం మృత్యుంజకుంటలో గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషను కార్పొరేటర్ భాస్కర్ లను వైసిపి సీనియర్ నాయకులు తుపాకుల రమణ శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృత్యుంజయ కుంటలో అంజాద్ భాష సురేష్ బాబు ల ఆధ్వర్యంలో రోడ్డు కాలువలు మౌలిక వసతులను కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, ఎస్కే మోటర్ సంజని, కృష్ణమూర్తి, ఆచారి, విజయ్ కుమార్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags: Honorable Deputy CM Anjad Bhasha
