పండ్ల వ్యాపారులచే సన్మానం

Date:22/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పండ్ల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు అఫ్సర్‌బాషా ఆధ్వర్యంలో ఎంబిసి కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన తుంగా మంజునాథ్‌కు సన్మానం చేశారు. ఈ ఆదివారం పండ్ల వ్యాపారులచే జరిగిన సన్మానంలో అఫ్సర్‌బాషా మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో వెనుకబడిన వర్గాల కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన మంజునాథ్‌ అందరి అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి వెనుబడిన వర్గాల మద్దతు ఎల్లవే ళలా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పండ్ల వ్యాపారులు చాంద్‌, ఆసిఫ్‌, బాబులాల్‌, మహమ్మద్‌, అహమ్మద్‌, కెఎస్‌.అఫ్సరుల్లా తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Tags: Honored by fruit merchants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *