లయన్స్ క్లబ్ చే వైద్యశిబిరం

Hospital by the Lions Club

Hospital by the Lions Club

Date:08/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో ఆదివారం ఉచిత కంటివైద్యశిబిరం నిర్వహించారు. కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన వైద్యబృందంచే కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లకు అవసరమైన వారిని కుప్పం ఆసుపత్రికి తీసుకెళ్తామని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో రోగులు హాజరై చికిత్సలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, మెంబర్లు గోపాలక్రిష్ణ, వెంకటాచలపతిరెడ్డి, రఘుపతిరెడ్డి, బిఎంఎస్‌క్లబ్‌ ప్రతినిధులు నరసింహారెడ్డి, బాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ విఫలమై డాక్టర్‌ ఆత్మహత్య

Tags: Hospital by the Lions Club

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *