hotsaf-andhra-seeam-jaganmohan-reddy

హాట్సాఫ్ ఆంధ్రా సీయం -జగన్మోహన్ రెడ్డి  

Date:03/05/2020

అమరావతి ముచ్చట్లు:

నిజాన్ని నిర్భయంగా చెప్పారు. రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడి వున్నా ఎక్కడా రాజీ పడకుండా దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ.. మీడియా ముందు స్పీచ్ లతో కాకుండా తమ వాలంటీర్లతో పనులు చేయిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ..వాక్సిన్ వచ్చేవరకూ కరోనా మనతోనే ఉంటుందని, సామాజిక దూరం తప్పదని తెలియజేస్తూనే జ్వరం లాంటి సాధారణ సమస్య అంటూ ధైర్యం చెప్పడం నిజంగా అభినందించదగ్గ విషయం.

గ్రామ వాలంటీర్ వ్యవస్థ పనితీరు ప్రశంసనీయం.

ఇదే విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై రాజకీయ విమర్శలు చేసే కొందరి పట్ల నా సానుభూతిని తెలియజేస్తున్నాను.రాష్ట్ర ప్రజలకు, ఆ మాటకు వస్తే దేశం మొత్తానికి నిజాయితీగా ఒక మంచి మాట చెప్పాడు.కనపడని క్రిమి ని గురించి ఆలోచనలతో భయపడుతూ దాక్కో కుండా… ఆ క్రిమి ఉంది, అనే సత్యాన్ని జీర్ణించుకు ని, దానితో పాటు బ్రతుకుతూ మన బతుకు బండిని ముందుకు నడిపి ద్దాం అని చెప్పాడు.సాటి మనుషుల పట్ల జాలి, దయ, కరుణ చూపిస్తూ మహమ్మారి ని ఎదుర్కొందాం అని చెప్పాడు.సమస్త మానవాళి కి ధైర్యం చెప్పాడు…..కర్తవ్యబోధ చేశాడు.అతిశయాలు, అబద్ధాలు చెప్పలేదు…. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు.

నాటుసారా విక్రేత అరెస్ట్

Tags:hotsaf-andhra-seeam-jaganmohan-reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *