Natyam ad

ఇంటి కొల్లగొట్టే దొంగ అరెస్ట్ .

కరకంబాడి ముచ్చట్లు:

8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం.జీవకోన, నవజీవన్ కాలనీకి చెందిన వరదరాజులు మణి (30) చోరీలకు పాల్పడమే అతని వృత్తి.గతంలో కూడా అలిపిరి తిరుచానూరు ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పలు నేరాలకు పాల్పడి జైలు జీవితం.కరకంబాడి రోడ్డులోని తిమ్మినాయుడుపాలెం బస్ స్టాప్ పోలీసులను చూసి పారి పోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్న అలిపిరి పోలీసులు.నిందితుడు వద్ద నుండి 4 కేసుల్లో చోరీ కాబడిన నగలు రికవరీ.మనీ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు.అలిపిరి పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈస్ట్ డిఎస్పి సురేందర్ రెడ్డి వెల్లడి.

 

Post Midle

Tags:House robbery thief arrested.

Post Midle