బంగారం దొంగతనం కేసులో ఇంటిదొంగ అరెస్టు
కొవ్వూరు ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో శాంతి లాల్ జైన్ తాకట్టు షాపులో జరిగిన నాలుగున్నర కేజీల బంగారం దొంగతనం కేసులో షాపులో పనిచేస్తున్న గుమస్తా రామును పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు వివరాలు అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. దొంగిలించిన బంగారం విలువ సుమారు కోటి పది లక్షలు వుంటుంది. సదరు బంగారం స్వాధీనం అయింది.
Tags; House thief arrested in gold theft case

