Natyam ad

పుంగనూరులో గృహాలు నిర్మించుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించాలని కౌన్సిలర్‌ పూలత్యాగరాజు కోరారు. బుధవారం తన వార్డు పరిధిలోని లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ ఆశయం మేరకు ప్రతి ఒక్కరు పక్కా ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఇసుక, సిమెంటు , నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని కోరారు.

 

Post Midle

Tags: Houses should be built in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.